ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జర్నలిస్టులూ కరోనా సోకకుండా జాగ్రత్తలు తీసుకోండి...

ABN, First Publish Date - 2020-04-21T13:10:49+05:30

ముంబై నగరంలో 50 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులకు సలహా ఇచ్చారు.....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి సలహా

ముంబై : ముంబై నగరంలో 50 మంది జర్నలిస్టులకు కరోనా వైరస్ సోకిన నేపథ్యంలో కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి ప్రకాష్ జవదేకర్ జాగ్రత్తలు తీసుకోవాలని జర్నలిస్టులకు సలహా ఇచ్చారు. దేశంలో వార్తాపత్రికలు, టీవీల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కరోనా సోకకుండా తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రమంత్రి సూచించారు. ‘‘ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న 50 మంది జర్నలిస్టులు, ముఖ్యంగా కెమెరామెన్ లు ముంబైలో కోవిడ్ -19 పాజిటివ్‌గా గుర్తించడం ఆశ్చర్యకరం. విధినిర్వహణలో ప్రతీ జర్నలిస్ట్ సరైన జాగ్రత్తలు తీసుకోవాలి’’అని కేంద్రమంత్రి జవదేకర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్‌లో కోరారు. వార్తాపత్రికలు, మీడియా సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు, సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. 


Updated Date - 2020-04-21T13:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising