ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దత్తత ప్రక్రియ గడువులు పొడిగింపు: కారా

ABN, First Publish Date - 2020-06-05T07:53:17+05:30

కరోనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా దత్తత ప్రక్రియల గడువుల్ని పొడిగిస్తున్నట్లు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల దత్తత సంస్థలకు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జూన్‌ 4: కరోనాతో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా దేశీయంగా దత్తత ప్రక్రియల గడువుల్ని పొడిగిస్తున్నట్లు సెంట్రల్‌ అడాప్షన్‌ రిసోర్స్‌ అథారిటీ(కారా) ప్రకటించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాల దత్తత సంస్థలకు, బాలల రక్షణ సంస్థలకు లేఖ రాసింది. పిల్లల్ని దత్తత తీసుకోవాలనుకునే తల్లిదండ్రులు(పీఏపీలు), వారు కోరిన శిశువును దత్తత తీసుకునేందుకు సరైన వారో కాదో అధికారులు నిర్ణయిస్తారు. మ్యా చింగ్‌గా వ్యవహరించే ఈ ప్రక్రియ గడువును, కోర్టుల్లో పిటిషన్‌ పెట్టుకునే గడువును 30వరకూ పెంచే నిర్ణయించామని కారా పేర్కొంది. న్యాయస్థానాలు రిజిస్ట్రీలను తెరవని పక్షంలో, అవి తెరిచే వరకూ పిటిషన్‌కు గడువు కొనసాగుతుందని తెలిపింది. మరిన్ని ఆదేశాలు వచ్చేవరకూ.. పిల్లలను పీఏపీల దృష్టికి తెచ్చే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు కారా లేఖలో స్పష్టం చేసింది.  


Updated Date - 2020-06-05T07:53:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising