ముందు మీ హృదయంలో వెలుగు నింపండి
ABN, First Publish Date - 2020-04-05T07:33:07+05:30
శశిథరూర్ గారూ.. ప్రజలంతా ఆశలు నిండిన కాంతితో సొరంగాన్ని అధిగమించేందుకు ఐక్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో...
శశిథరూర్ గారూ.. ప్రజలంతా ఆశలు నిండిన కాంతితో సొరంగాన్ని అధిగమించేందుకు ఐక్యంగా ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో మీ ఆరోపణ, ప్రధాని ప్రయత్నాలకు వక్రీకరణ అర్ధం లేనివి. మీరు ప్రశాంతంగా ఉండండి. ముందు మీ హృదయంలో వెలుగు నింపండి. లిఫ్ట్ గురించి ఆలోచించకండి.
- అద్నాన్ సమీ, ప్రముఖ గాయకుడు
Updated Date - 2020-04-05T07:33:07+05:30 IST