ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాక్‌డౌన్ లాంటి క్లిష్ట సమయంలో నెలపాటు అడవిలో దాక్కున్న మహిళలు... ఎందుకంటే...

ABN, First Publish Date - 2020-06-12T02:18:39+05:30

దేశమంతా కరోనాతో వణికిపోతూ లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో కర్నాటకలోని ఓ ఫ్యాక్టరీలో ఘోరం జరిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశమంతా కరోనాతో వణికిపోతూ లాక్‌డౌన్‌లో ఉన్న సమయంలో కర్నాటకలోని ఓ ఫ్యాక్టరీలో ఘోరం జరిగిపోయింది. అందులో పని చేస్తున్న ఓ ఆదివాసీ మహిళపై ఆ ఫ్యాక్టరీలో గ్యాంగ్ రేప్ జరిగింది. దీంతో ఆ మహిళలతో పాటు మరో మహిళ కూడా తమ కుమార్తెలతో కలిసి (మైనర్) ఓ నెల పాటు కర్నాటకలోని ఓ అడవిలో దాక్కుండిపోయారు. దీనిపై అడగ్గా... తమని సామూహిక అత్యాచారం చేశారని ఆరోపించారు. ఆ ఇద్దరు మహిళలు కూడా జార్ఖండ్‌లోని డుమ్కా ప్రాంతానికి చెందిన వారు. తరువాత వారిని స్వచ్ఛంద సంస్థలు రక్షించాయి. 


Updated Date - 2020-06-12T02:18:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising