ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ల్యాండ్‌లైన్‌ నుంచి మొబైల్‌కు ఫోన్‌ చేస్తే సున్నా జోడించాలి

ABN, First Publish Date - 2020-11-25T07:25:07+05:30

మన దేశంలోని ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నుంచి మొబైల్‌(సెల్‌ఫోన్‌)కు ఫోన్‌ చేస్తే ఇకపై నంబరుకు ముందు ’0(సున్నా)’ జోడించాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని టెల్కోలను టెలికాం శాఖ ఆదేశించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  •  జనవరి నుంచి అమలు


న్యూఢిల్లీ, నవంబరు 24: మన దేశంలోని ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ నుంచి మొబైల్‌(సెల్‌ఫోన్‌)కు ఫోన్‌ చేస్తే ఇకపై నంబరుకు ముందు ’0(సున్నా)’ జోడించాల్సి ఉంటుంది. జనవరి 1 నుంచి ఈ విధానం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని టెల్కోలను టెలికాం శాఖ ఆదేశించింది. సున్నాను జోడించడానికి వీలుగా ల్యాండ్‌లైన్‌ వినియోగదారులకు ఎస్‌టీడీ సౌకర్యం కల్పించాలని పేర్కొంది. వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చే విధానంలో భాగంగా.. ఈ ఏడాది మేలో ట్రాయ్‌ చేసిన సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపింది. 

Updated Date - 2020-11-25T07:25:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising