ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైగ్రేన్‌కు ఆక్యుపంక్చర్‌తో చెక్‌!

ABN, First Publish Date - 2020-03-27T06:44:42+05:30

మైగ్రేన్‌తో బాధపడేవారికి ఆక్యుపంక్చర్‌ వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనాలో హువాజాంగ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సగటున ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌, మార్చి 26: మైగ్రేన్‌తో బాధపడేవారికి ఆక్యుపంక్చర్‌ వల్ల తలనొప్పి తీవ్రత తగ్గుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. చైనాలో హువాజాంగ్‌ వర్సిటీ శాస్త్రవేత్తలు సగటున 37ఏళ్ల వయసున్న 137 మందిపై  దాదాపు రెండేళ్ల పాటు పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. మైగ్రేన్‌కు ఇప్పటికే మందులు ఉన్నప్పటికీ అవి అందరిపై ప్రభావవంతంగా పని చేయడం లేదన్నారు. మందులతో పోల్చితే ఆక్యుపంక్చర్‌ వల్ల వీరిలో తలనొప్పి తీవ్రత గణనీయంగా తగ్గిందన్నారు. ముందస్తు జాగ్రత్తలో భాగంగా వైద్యులు రోగులకు ఆక్యుపంక్చర్‌ను సూచించవచ్చన్నారు. 

Updated Date - 2020-03-27T06:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising