ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ అల్లర్ల కేసులో కొత్త కోణాన్ని వెల్లడించిన క్రైం బ్రాంచ్

ABN, First Publish Date - 2020-06-03T21:16:46+05:30

ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో వాటికి ముఖ్య కారకుడైన ఫైసల్ ఫరూక్.. తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీ అల్లర్లు జరుగుతున్న సమయంలో వాటికి ముఖ్య కారకుడైన ఫైసల్ ఫరూక్..  తబ్లీగీ జమాతే చీఫ్ మౌలానా మసూద్‌కు అతి సన్నిహితంగా మెలిగే అబ్దుల్ అలీంతో టచ్‌లో ఉన్నారా? అంటే అవుననే అంటున్నారు ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు. ఇదే విషయాన్ని క్రైం బ్రాంచ్ తన చార్జిషీట్‌లో కూడా స్పష్టంగా పేర్కొని... ఢిల్లీ కోర్టుకు సమర్పించింది.


ఈ అల్లర్లకు సంబంధించి ఫైసల్ పాత్రపై క్రైం బ్రాంచ్ ఇప్పటికే ఆయన ఫోన్ కాల్ లిస్టును క్షుణ్ణంగా పరిశీలించిందని, వాటిని పూర్తిగా అధ్యయనం చేసిందని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, పింజ్రా టోడ్ గ్రూప్, జామియా కో- ఆర్డినేషన్ కమిటీ, మర్కజ్‌... ఇలా వీటికి సంబంధించిన ముఖ్యులతో ఫైసల్ టచ్‌లో ఉన్నట్లు క్రైం బ్రాంచ్ చేసిన సునిశిత అధ్యయనం తేలింది. 

Updated Date - 2020-06-03T21:16:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising