ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై ఈ జంట విజయం వైద్యశాస్త్రంలోనే ఒక అద్భుతం!

ABN, First Publish Date - 2020-04-04T07:17:13+05:30

కేవలం 50, 60 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా కరోనా బారిన చిక్కితే మరణించడం చూస్తున్నాం. కానీ.. 90ల వయసులో ఉండీ కరోనా కోరల నుంచి బతికి బట్టకట్టిన ఒక కేరళ జంటను చూసి వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. వైద్యశాస్త్రంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొట్టాయం, ఏప్రిల్‌ 3: కేవలం 50, 60 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా కరోనా బారిన చిక్కితే మరణించడం చూస్తున్నాం. కానీ.. 90ల వయసులో ఉండీ కరోనా కోరల నుంచి బతికి బట్టకట్టిన ఒక కేరళ జంటను చూసి వైద్యులు నోరెళ్లబెడుతున్నారు. వైద్యశాస్త్రంలో ఇదొక అద్భుతమంటూ కొనియాడుతున్నారు. కేరళలోని పతనంథిట్ట జిల్లాకు చెందిన థామస్‌ అబ్రహాం(93)ను, అతడి భార్య మరియమ్మ(88)కు ఇటలీ వెళ్లి వచ్చిన తనయుడు, కోడలు, మనవడి నుంచి కరోనా సోకింది. చికిత్సకై గత నెల 9న ఆస్పత్రిలో చేరారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇద్దరూ చాలా త్వరితంగా కోలుకున్నారు. వైద్యులు వారిని శుక్రవారం డిశ్చార్జి చేశారు.

Updated Date - 2020-04-04T07:17:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising