ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

4 గంటలు గడిచినా రాని ఆంబులెన్స్.. రోడ్డుపైనే కరోనా బాధితుడి మృతి

ABN, First Publish Date - 2020-07-04T03:34:21+05:30

నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో వెంటనే అధికారులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించాడు బాధితుడు. విషయం తెలిసిన వెంటనే ఆంబులెన్స్‌ పంపించాల్సిన అధికారులు దీనిని ఏ మాత్రం పట్టించుకోలేదు. అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతూనే ఆంబులెన్స్ కోసం ఎదురుచూశాడా బాధితుడు. 4 గంటల పాటు నడిరోడ్డుపైనే మృత్యువుతో పోరాడి చివరకు ఓడిపోయాడు. ఆంబులెన్స్ అందకపోవడంతో కరోనా బాధితుడు మరణించాడనే విషయం తెలుసుకున్న అధికారులు దిద్దుబాటు చర్యలకు పాల్పడుతున్నారు. ఈ సంఘటనపై బృహత్ బెంగళూరు మహానగర పాలికే కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ఘటనపై విచారణకు ఆదేశించానని, దీనికి కారణమైనవారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-07-04T03:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising