ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలోని ఐసీయూలన్నీ ఫుల్.. కొవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరగడంతో..

ABN, First Publish Date - 2020-05-29T22:14:30+05:30

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కొవిడ్-19 కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో నగరంలోని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిన నేపథ్యంలో కొవిడ్-19 పేషెంట్లకు కేటాయించిన దాదాపు అన్ని ఐసీయూ బెడ్లు నిండిపోయాయి. బృహన్ముంబై కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించిన వివరాల ప్రకారం.. మే 27 నాటికి 645 ఐసీయూ పడకల్లో 99 శాతం నిండిపోగా.. ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న 4292 బెడ్లలో 65 శాతం నిండిపోయాయి. మరోవైపు 373 వెంటలేటర్లలో ప్రస్తుతం 73 శాతం వినియోగంలో ఉన్నాయి. కాగా కొత్తగా ముంబైలో 1438 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు తేలడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 35,273కు చేరింది.

Updated Date - 2020-05-29T22:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising