ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

90శాతం సిబ్బంది కరోనా చికిత్సకే..

ABN, First Publish Date - 2020-06-02T07:41:56+05:30

దాదాపు 90శాతం కంటే ఎక్కువ దేశాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని కరోనా చికిత్సా విధులకు కేటాయించడంతో ఇతర వ్యాధిగ్రస్థుల వైద్యానికి పూర్తిగా లేదా పాక్షికంగా అటంకం కలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • మిగతా రోగుల వైద్యానికి ఆటంకం: డబ్ల్యుహెచ్‌ఓ


లండన్‌, జూన్‌ 1: దాదాపు 90శాతం కంటే ఎక్కువ దేశాల్లో వైద్య ఆరోగ్య సిబ్బందిని కరోనా చికిత్సా విధులకు కేటాయించడంతో ఇతర వ్యాధిగ్రస్థుల వైద్యానికి పూర్తిగా లేదా పాక్షికంగా అటంకం కలిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్‌ఓ) తెలిపింది. మహమ్మారి ప్రారంభం నాటి నుంచి డయాబెటిస్‌, అధిక రక్తపోటు, క్యాన్సర్‌, హృదయ సంబంధిత తదితర రోగులకు అవసరమైన వైద్యం, మందులు అందడం లేదని డబ్ల్యుహెచ్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ ఘెబ్రెయేసెస్‌ పేర్కొన్నారు.  


Updated Date - 2020-06-02T07:41:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising