ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహారాష్ట్రను కలవరపెడుతున్న మరో భయం..!

ABN, First Publish Date - 2020-05-29T02:28:32+05:30

మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలో కరోనా అంతకంతకూ తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే.. కొత్తగా మహారాష్ట్రను మరో భయం వెంటాడుతోంది. కరోనా మరణాల సంఖ్య కూడా ఉన్నట్టుండి పెరిగింది. గురువారం కూడా మహారాష్ట్రలో కొత్తగా 2598 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు మహారాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతేకాదు, మరణాలు కూడా రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.


మహారాష్ట్రలో కరోనా సోకి చికిత్స పొందుతున్న వారిలో గురువారం ఒక్కరోజే 85 మంది మరణించినట్లు ప్రభుత్వం పేర్కొంది. దీంతో.. కరోనా మరణాల సంఖ్య మహారాష్ట్రలో 1982కు చేరింది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,546కు చేరింది. మహారాష్ట్రలో ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 38939. గురువారం కరోనా నుంచి కోలుకున్న 698 మంది డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటివరకూ 18616 మంది మహారాష్ట్రలో కరోనా నుంచి కోలుకున్నారు.





Updated Date - 2020-05-29T02:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising