ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 526 కేసులు

ABN, First Publish Date - 2020-05-10T01:20:47+05:30

తమిళనాడులో కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల కరోనా హాట్‌స్పాట్‌ వెలుగులోకొచ్చిన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడులో కరోనా కేసులు వందల సంఖ్యలో నమోదవుతున్నాయి. దీనికి తోడు ఇటీవల కరోనా హాట్‌స్పాట్‌ వెలుగులోకొచ్చిన కొయంబత్తూరు మార్కెట్‌ నుంచి భారీగా పాజిటివ్ కేసులు బయటపడుతుండడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు కూడా 500కు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. దాని ప్రకారం, రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో 526 కరోనా కేసులు నమోదయ్యాయి. నలుగురు మరణించారు.


ఈ కేసులతో కలుపుకొని మొత్తం 6,535 కేసులను గుర్తించామని, 44 మంది మృత్యువాత పడ్డారని తెలిపింది. ఈ కేసుల్లో 1,867 కేసులు కోయంబత్తూరు మార్కెట్‌కు సంబంధించినవేనని తెలిపింది. కాగా ఇంకా 4,664 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని వివరించింది.




Updated Date - 2020-05-10T01:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising