ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారులో మాస్కు వేసుకోనందుకు 500 జరిమానా

ABN, First Publish Date - 2020-09-19T07:44:59+05:30

ఢిల్లీకి చెందిన న్యాయవాది సౌరభ్‌ శర్మ కారులో మాస్కు వేసుకోనందుకు పోలీసులు రూ. 500 జరిమానా విధించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

10లక్షలు పరిహారం ఇవ్యాలని కోర్టుకు న్యాయవాది


ఢిల్లీ, సెప్టెంబరు 18: ఢిల్లీకి చెందిన న్యాయవాది సౌరభ్‌ శర్మ కారులో మాస్కు వేసుకోనందుకు పోలీసులు రూ. 500 జరిమానా విధించారు. తాను ఒంటరిగానే కారులో వెళ్తున్నందున మాస్కు అవసరం లేదంటూ చెప్పేందుకు యత్నించినా అధికారులు వినిపించుకోలేదు. దీంతో ఆయన జరిమానా చెల్లించారు.

తాజాగా ఆ విషయంపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. చట్ట ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించనక్కరలేదు. చట్టవ్యతిరేకం గా పోలీసులు నాకు జరిమానా విధించారు. పరిహారంగా రూ. 10లక్షల్ని ఇచ్చేలా ఆదేశించాలని శర్మ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


Updated Date - 2020-09-19T07:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising