ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోవిడ్ ఆసుపత్రిగా మారిన కామన్‌వెల్త్ గేమ్స్ విలేజ్‌

ABN, First Publish Date - 2020-07-09T03:28:28+05:30

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కామన్‌వెల్త్ గేమ్స్ విలేజ్‌ కోవిడ్ ఆసుపత్రిగా మారింది. తూర్పు ఢిల్లీ వాసులకు సేవలందించే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కామన్‌వెల్త్ గేమ్స్ విలేజ్‌ కోవిడ్ ఆసుపత్రిగా మారింది. తూర్పు ఢిల్లీ వాసులకు సేవలందించే లక్ష్యంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. మొత్తం 550 పడకలు ఇందులో ఉన్నాయి. స్వల్ప లక్షణాలున్న కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తారు. లెఫ్టెనెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీన్ని ప్రారంభించారంటూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. 


ఢిల్లీలో ఇటీవలే పదివేల బెడ్స్ సామర్థ్యమున్న ఆసుపత్రిని ప్రారంభించారు. 

Updated Date - 2020-07-09T03:28:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising