ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

46 వేల ఏళ్ల కిందటి ఐస్‌ బర్డ్‌

ABN, First Publish Date - 2020-02-23T07:16:51+05:30

కొన్ని నెలల క్రితమే చనిపోయినట్టు పడి ఉన్న ఈ పక్షి శిలాజాన్ని చూశారా!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొన్ని నెలల క్రితమే చనిపోయినట్టు పడి ఉన్న ఈ పక్షి శిలాజాన్ని చూశారా! వాస్తవానికి ఇది 46 వేల ఏళ్ల క్రితం తనువు చాలించిందని రేడియో కార్బన్‌ డేటింగ్‌లో తేలింది. నిత్యం మంచుమయంగా ఉండే.. రష్యాలోని ఈశాన్య సైబీరియా ప్రాంతం బెలయగోరా గ్రామంలో ఉన్న గని సొరంగంలో శిలాజ అన్వేషకులు తవ్వకాలు జరుపుతుండగా ఇది బయల్పడింది. చనిపోయిన తర్వాత.. అక్కడి అతిశీతల వాతావరణం కారణంగా పక్షి పూర్తిగా ఘనీభవించి, ఇప్పటికీ కుళ్లిపోకుండా ఉండగలిగిందని గుర్తించారు. అందుకే దీనికి ‘ఐస్‌ బర్డ్‌’ అని శాస్త్రవేత్తలు పేరుపెట్టారు. 

Updated Date - 2020-02-23T07:16:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising