ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ. 40 లక్షల బంగారం దొరికితే తిరిగిచ్చేశాడు!

ABN, First Publish Date - 2020-09-14T08:13:27+05:30

యూఏఈలో నివసిస్తున్న ఓ భారతీయుడికి ఓ బ్యాగు దొరికింది. అది తెరిచి చూస్తే అందులో 40

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దుబాయి, సెప్టెంబరు 13: యూఏఈలో నివసిస్తున్న ఓ భారతీయుడికి ఓ బ్యాగు దొరికింది. అది తెరిచి చూస్తే అందులో 40 లక్షల విలువచేసే బంగారం, రూ.10 లక్షల డబ్బు ఉంది. అయితే, పరుల సొమ్ముపై దురాశ పడకుండా ఆ బ్యాగులోనే వాటిని ఉంచి, నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి వాటిని అప్పగించారు. న్యాయంగా డబ్బు అప్పగించిన రితేశ్‌ జేమ్స్‌ గుప్తాను పోలీసులు అభినందించారు.

ఆయనకు ప్రశంసా పత్రం ఇచ్చారు.  ఆ బ్యాగు ఎవరిదన్న విషయంపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.


Updated Date - 2020-09-14T08:13:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising