ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా దగ్గర 3 వేల వెంటిలేటర్లున్నాయ్: తమిళనాడు ఆరోగ్య మంత్రి

ABN, First Publish Date - 2020-04-04T23:45:20+05:30

కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు తమ వద్ద 3 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తమిళనాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: కొవిడ్-19 రోగులకు చికిత్స అందించేందుకు తమ వద్ద 3 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని తమిళనాడు ఆరోగ్య మంత్రి సి. విజయ భాస్కర్ పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన అన్నారు. ‘‘రాష్ట్రంలో మాకు 3 వేల వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయి. మరో రెండు వేల వెంటిలేటర్లు కొనుగోలు చేసేందుకు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చాం...’’ అని మంత్రి వెల్లడించారు. ఓ వైపు కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు చర్యలు చేపడుతూనే... మరోవైపు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన సిద్ధమవుతోందని ఆయన పేర్కొన్నారు. కాగా స్టాన్లీ మెడికల్ కాలేజి ఆస్పత్రిలో కరోనా రోగులకు మందులు, ఆహారం అందించేందుకు ఇప్పటికే తమిళనాడు సర్కారు రోబోలను రంగంలోకి దించిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-04T23:45:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising