ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చెన్నైలోని హై సెక్యూరిటీ జైల్లోని 30 ఖైదీలకు కరోనా

ABN, First Publish Date - 2020-05-30T03:50:40+05:30

తమిళనాడు రాజధాని చెన్నైలోని హైసెక్యురిటీ పుళల్ సెంట్రల్ ‌జైల్లోని 30 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కడ్డలూర్ ట్రిచీ జైల్ల ఖైదీలకు సమీపంలోకి వచ్చిన 90 మంది పుళల్ ఖైదీల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30 మందికి కరోనా సోకినట్టు తేలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని హైసెక్యురిటీ పుళల్ సెంట్రల్ ‌జైల్లోని 30 మంది ఖైదీలు కరోనా బారిన పడ్డారు. కడ్డలూర్ ట్రిచీ జైల్ల  ఖైదీలకు సమీపంలోకి వచ్చిన 90 మంది పుళల్ ఖైదీల కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 30 మందికి కరోనా సోకినట్టు తేలింది. దీంతో వీరిని అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మిగతా ఖైదీలను క్వారంటైన్ చేశారు. వారి ఆరోగ్య స్థితి జైలు అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. కాగా.. తమిళనాడులో గత 24 గంటల్లో 874 కొత్త కేసులు నమోదవగా అందులో 618 కేసులు చెన్నైలోనే వెలుగు చూశాయి. అంతే కాకుండా గత మూడు రోజులుగా రాష్ట్రంలో ప్రతిరోజు 800 వందల పైచిలుకు కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 వేలు దాటిపోయిందని అధికారులు తెలిపారు. 

Updated Date - 2020-05-30T03:50:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising