ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీరుట్‌లో మరో 3 మృతదేహాల వెలికితీత

ABN, First Publish Date - 2020-08-08T08:40:34+05:30

లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఓడరేవు వద్ద చోటు చేసుకున్న భారీ పేలుళ్ల వల్ల కూలిన భవనాల శిథిలాల నుంచి మరో ముగ్గురి మృతదేహాలను శుక్రవారం బయటకు తీశారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీరుట్‌, ఆగస్టు 7: లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో ఓడరేవు వద్ద చోటు చేసుకున్న భారీ పేలుళ్ల వల్ల కూలిన భవనాల శిథిలాల నుంచి మరో ముగ్గురి మృతదేహాలను శుక్రవారం బయటకు తీశారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఫ్రెంచ్‌, రష్యా నుంచి వచ్చిన  బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ఈ పేలుళ్లలో మృతి చెందిన వారి సంఖ్య 149కి చేరింది. వేలాది మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. పదుల సంఖ్యలో లెబనాన్‌ పౌరుల ఆచూకీ ఇప్పటికీ తెలియరాలేదు. పేలుళ్ల ధాటికి పలు ఆస్పత్రులూ దెబ్బ తినడంతో  రోగులు చికిత్స అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 


Updated Date - 2020-08-08T08:40:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising