ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్వారంటైన్‌లో భారత వాయుసేన సిబ్బంది! తబ్లిగీ సమావేశాలతో లింక్?

ABN, First Publish Date - 2020-04-06T01:41:53+05:30

భారత వాయుసేనకు చెందిన ముగ్గురు సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు తబ్లీగీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్నట్టు వాయుసేన అధికారి ఒకరు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారత వాయుసేనకు చెందిన ముగ్గురు సిబ్బందిని క్వారంటైన్‌కు తరలించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు తబ్లీగీ సమావేశాలు జరుగుతున్న సమయంలో నిజాముద్దీన్ ప్రాంతంలో ఉన్నట్టు వాయుసేన అధికారి ఒకరు తెలిపారు. అయితే అతడు సమావేశాల్లో పాల్గొన్నాడా లేదా అనే దానిపై మాత్రం స్పష్టం లేదని, ఈ విషయంలో దర్యాప్తు ప్రారంభించామని సదరు అధికారి తెలిపారు. ముగ్గురూ ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉన్నారని, అయితే వీరెవ్వరిలోనూ ఇంకా రోగ లక్షణాలు బయటపడలేదని తెలిపారు. 

Updated Date - 2020-04-06T01:41:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising