ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2.7 కోట్ల ఎన్‌95 మాస్కులు అవసరం

ABN, First Publish Date - 2020-04-10T07:30:31+05:30

కరోనా విజృంభణ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో భారత్‌కు దాదాపు 2.7 కోట్ల ఎన్‌95 మాస్కులు, 1.5 కోట్ల పీపీఈలు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భారత్‌కు 2 నెలల్లో 1.5 కోట్ల పీపీఈలు కావాలి

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 9: కరోనా విజృంభణ నేపథ్యంలో రానున్న రెండు నెలల్లో భారత్‌కు దాదాపు 2.7 కోట్ల ఎన్‌95 మాస్కులు, 1.5 కోట్ల పీపీఈలు అవసరమని అధికారిక లెక్కల ద్వారా తెలుస్తోంది. అలాగే, 16 లక్షల కొవిడ్‌-19 పరీక్షల కిట్లు, 50 వేల వెంటిలేటర్ల అవసరముంది. వీటి కొరత తీర్చడం కోసం ప్రైవేటు రంగ సంస్థలతో కలిసి ఉత్పత్తి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఓ ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపారు. అవసరమున్న 50 వేల వెంటిలేటర్లలో ఇప్పటికే 16 వేలు అందుబాటులో ఉన్నాయన్నారు. కాగా, దేశంలోని పలు ఆస్పత్రుల్లో ఇప్పటికే వైద్యులు పీపీఈల కొరత ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇటలీలో మార్చి 22 నాటికి 4,824 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. వైద్య సిబ్బందికి పీపీఈలు అందుబాటులో ఉంచడం ఎంత అవసరమో దీని ద్వారా తెలుసుకోవచ్చు. 

Updated Date - 2020-04-10T07:30:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising