ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఫ్ఘాన్‌ ప్రభుత్వ వైమానిక దాడులు

ABN, First Publish Date - 2020-09-21T08:19:11+05:30

తాలిబన్‌ స్థావరాలు లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వం శనివారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 24 మంది పౌరులు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర కుందుజ్‌ ప్రావిన్స్‌లో ఖనాబాద్‌ జిల్లాలోని సయ్యద్‌ రమజాన్‌ గ్రామంలో ఈ దాడులు జరిగాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 24 మంది పౌరుల మృతి


కాబుల్‌, సెప్టెంబరు 20: తాలిబన్‌ స్థావరాలు లక్ష్యంగా అఫ్ఘానిస్థాన్‌ ప్రభుత్వం శనివారం వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 24 మంది పౌరులు చనిపోయారు. ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర కుందుజ్‌ ప్రావిన్స్‌లో ఖనాబాద్‌ జిల్లాలోని సయ్యద్‌ రమజాన్‌ గ్రామంలో ఈ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో చనిపోయిన వారిలో చాలా మంది పౌరులే అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే వైమానిక దాడుల్లో 30 మంది తాలిబన్‌ ఫైటర్లు ప్రాణాలు కోల్పోయారని అఫ్ఘాన్‌ మంత్రిత్వశాఖ చెప్పుకొంటోంది. పౌరులు చనిపోయారన్న వాదనలపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. 


Updated Date - 2020-09-21T08:19:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising