ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇథియోపియా అల్లర్లలో 239 మంది మృతి

ABN, First Publish Date - 2020-07-09T07:45:08+05:30

ఇథియోపియాలో చెలరేగిన హింసలో గత వారం రోజుల్లో సుమారు 239 మంది మరణించారు. దీంతో 3,500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత అయిన ప్రధానమంత్రి అబీ అహ్మద్‌కు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అడ్డిస్‌ అబాబా, జూలై 8: ఇథియోపియాలో చెలరేగిన హింసలో గత వారం రోజుల్లో సుమారు 239 మంది మరణించారు. దీంతో 3,500 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత  అయిన ప్రధానమంత్రి అబీ అహ్మద్‌కు ఇదో పెద్ద సవాలుగా మారింది. ఆఫ్రికాలోనే అత్యధిక జనాభా కలిగిన రెండో దేశం ఇథియోపియా. జూన్‌ 29న ప్రముఖ గాయకుడు, ఉద్యమకారుడు హచలు హుండెస్సా హత్యకు గురైన అనంతరం తాజా అల్లర్లు చెలరేగాయి. 


Updated Date - 2020-07-09T07:45:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising