ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్రిస్మస్ వేడుకలో డీజే పార్టీ.. 200 మందిపై కేసు

ABN, First Publish Date - 2020-12-27T22:06:14+05:30

ఫ్రీక్స్ అని పిలుస్తోన్న ఒక గ్రూప్ ఈ పార్టీని ఏర్పాటు చేసింది. వీరంతా పోజియూర్ బీచ్‌కి సమీపంలో నివసించే వారే. ‘‘బీచ్‌లో నిర్వహించిన ఆ పార్టీకి ఎలాంటి అనుమతులు లేవు. అంతే కాకుండా రాత్రి 7 గంటలకు ప్రారంభించిన ఆ పార్టీ సుదీర్ఘ సమయం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కోవిడ్-19 నిబంధనలకు విరుద్దంగా పార్టీ నిర్వహించినందుకు గాను సుమారు 200 మందిపై కేసు నమోదైంది. కేరళలోని తిరువనంతపురంలో ఉన్న పోజియూర్ బీచ్‌లో ఈ నెల డిసెంబర్ 25 క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఏమాత్రం కోవిడ్ నిబంధనలు పాటించకుండా పార్టీ నిర్వహిస్తున్న కారణంగా వారిపై కేసు నమోదు చేసినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఫ్రీక్స్ అని పిలుస్తోన్న ఒక గ్రూప్ ఈ పార్టీని ఏర్పాటు చేసింది. వీరంతా పోజియూర్ బీచ్‌కి సమీపంలో నివసించే వారే. ‘‘బీచ్‌లో నిర్వహించిన ఆ పార్టీకి ఎలాంటి అనుమతులు లేవు. అంతే కాకుండా రాత్రి 7 గంటలకు ప్రారంభించిన ఆ పార్టీ సుదీర్ఘ సమయం కొనసాగింది. కోవిడ్-19 ప్రమాకర పరిస్థితిలో ఉంది. ప్రభుత్వ నిబంధనలు, అభ్యర్థనలు ఏమాత్రం పాటించకుండా చాలా ఎక్కువ మంది ఒక చోట చేరి పార్టీ నిర్వహిస్తున్నారు. సుమారు 200 మందిపై కేసు నమోదు చేశాం’’ అని పోలీసులు తెలిపారు.

Updated Date - 2020-12-27T22:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising