ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాబూల్‌లో కారు బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

ABN, First Publish Date - 2020-11-13T23:27:43+05:30

కాబూల్‌లో కారు బాంబు పేలుడు.. ఇద్దరు మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కాబూల్: ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో శుక్రవారం జరిగిన ఆత్మాహుతి కారు బాంబు పేలుడులో ఇద్దరు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాబూల్ వెస్ట్రన్ ఎంట్రీ గేట్ వద్ద ప్రభుత్వ దళాలను లక్ష్యంగా చేసుకొని ఈ పేలుడుకు పాల్పడినట్లు అంతర్గత వ్యవహారాల శాఖ ప్రతినిధి తెలిపారు. ఉత్తర కుండుజ్ ప్రావిన్స్‌లోని ప్రభుత్వ భద్రతా దళాల చెక్‌పాయింట్‌పై తాలిబాన్లు దాడి చేసి ఐదుగురు సైనికులను చంపిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన జరిగింది.

Updated Date - 2020-11-13T23:27:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising