ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేంద్ర మంత్రి ఓటు వేసేంతలో ఈవీఎం మొరాయింపు... ఓటు వేయకుండా వెళ్లనంటూ...

ABN, First Publish Date - 2020-10-28T14:44:27+05:30

బీహార్‌లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖీసరాయ్: బీహార్‌లో ఈరోజు తొలిదశ పోలింగ్ జరుగుతోంది. ఈ నేపధ్యంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఉదయాన్నే లఖీసరాయ్‌లోని ఒక ఆలయంలో పూజాదికాలు నిర్వహించి, ఓటు వేసేందుకు బయలు దేరారు. అయితే ఆయన పోలింగ్ బూత్‌కు చేరుకునేంతలో అక్కడి ఈవీఎం మొరాయించింది. 



దీంతో కొద్దిసేపు పోలింగ్ నిలిచిపోయింది. ఈ సందర్భంగా గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ ఈవీఎం పాడయ్యిందని, మరమ్మతులు చేసేవరకూ వెయిట్ చేయాల్సివుందన్నారు. అయితే ఒక ఓటరుగా ఓటు వేసేంతవరకూ ఇక్కడి నుంచి వెనక్కివెళ్లేదిలేదని తెలిపారు. మహాఘట్‌బంధన్ నేతలు అభివృద్ధిపై చర్చ చేసేందుకు సిద్ధంగా లేరని విమర్శించారు. కాగా కొద్దిసేపటి తరువాత ఈవీఎంకు మరమ్మతు పూర్తి కావడంతో మంత్రి ఓటువేశారు. 

Updated Date - 2020-10-28T14:44:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising