ఆధార్‌తో అనుసంధానించని పాన్‌లు 18 కోట్లు
ABN, First Publish Date - 2020-08-22T08:10:53+05:30
న్యూఢిల్లీ, ఆగస్టు 21: మీ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేశారా? లేకుంటే వెంటనే ఆ
మార్చి 31 వరకు లింక్ చేయకుంటే ఇక పని చేయవు
న్యూఢిల్లీ, ఆగస్టు 21: మీ పాన్ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేశారా? లేకుంటే వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేని పక్షంలో అది పని చేయకుండా పోయే అవకాశం ఉంది.
ప్రస్తుతం దాదాపు 18 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డుతో అనుసంధానం కాలేదని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆధార్‌తో ఈ పాన్ కార్డులను అనుసంధానం చేయకపోతే ఇవన్నీ పని చేయవు.
Updated Date - 2020-08-22T08:10:53+05:30 IST