ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

14 మంది మహిళా ఖైదీలకు కరోనా

ABN, First Publish Date - 2020-08-12T23:58:38+05:30

14 మంది మహిళా ఖైదీలకు కరోనా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్‌ వచ్చినట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లాలోని బైధన్ జైలు నుంచి షాడోల్ జైలుకు తరలించిన కొన్ని రోజుల తరువాత 14 మంది మహిళా ఖైదీలకు కరోనా వైరస్ పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు తేలిందని సీనియర్ అధికారి బుధవారం తెలిపారు. మంగళవారం సాయంత్రం వారిని షాడోల్ మెడికల్ కాలేజీకి తరలించినట్లు షాడోల్ జిల్లా జైలు సూపరింటెండెంట్ జీకే నేతి పేర్కొన్నారు. 14 మంది మహిళా ఖైదీలను ఆగస్టు 9న బైధన్ జైలు నుంచి తరలించారు.


Updated Date - 2020-08-12T23:58:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising