ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్ర‌పంచ‌వ్యాప్తంగా 1.34 కోట్లు దాటిన‌ క‌రోనా కేసులు

ABN, First Publish Date - 2020-07-16T15:28:52+05:30

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 1.34 కోట్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి.  బుధవారం నాటికి 1.34 కోట్లకు పైగా ప్రజలు కరోనా వైరస్ బారిన పడ్డారు. మరణాల సంఖ్య 5.82 లక్షలు దాటింది. అమెరికాలో ఒక్క‌రోజులో 62,000 మందికి క‌రోనా సోకినట్లు గుర్తించారు. యుఎస్‌లో గత పది రోజులుగా ప్రతిరోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా, అరిజోనా, టెక్సాస్‌లలోనే కాకుండా, ఓక్లాహోమా, నెవాడా త‌దిత‌ర‌ రాష్ట్రాల్లో కూడా క‌రోనా సోకిన వారి సంఖ్య అంత‌కంత‌కు పెరుగుతోంది. గడ‌చిన‌ 14 రోజుల్లో ఈ రాష్ట్రాల్లో మృతుల‌ సంఖ్య కూడా అధిక‌మ‌వుతోంది. ఇదిలా ఉండ‌గా కెనడా, మెక్సికోల‌లో ఆగస్టు 21 వరకు ఆంక్షలను పొడిగించాయి. 

Updated Date - 2020-07-16T15:28:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising