ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నడిచి నడిచి.. 12 ఏళ్ల బాలిక మృత్యు ఒడికి

ABN, First Publish Date - 2020-04-21T09:59:27+05:30

నడచి.. 150 కిలోమీటర్ల దూరంలోని తన సొంత ఊరికి బయల్దేరిన పన్నెండేళ్ల బాలిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బిజాపూర్‌ (ఛత్తీ్‌సగఢ్‌), ఏప్రిల్‌ 20: నడచి.. 150 కిలోమీటర్ల దూరంలోని తన సొంత ఊరికి బయల్దేరిన పన్నెండేళ్ల బాలిక మార్గమధ్యంలో మృతిచెందింది. ఆమె సొంతూరు ఛత్తీ్‌సగఢ్‌లోని బీజాపూర్‌. పొట్టకూటి కోసం తన ఊరి వాళ్లతో కలిసి తెలంగాణలోని కన్నాయిగూడకు చేరుకుంది. అక్కడి మిర్చి తోటల్లో పనిచేసేది. లాక్‌డౌన్‌ పొడిగించడంతో ఏప్రిల్‌ 15న కన్నాయిగూడ నుంచి బీజాపూర్‌కు బయల్దేరింది. మూడురోజులు నడిచి , తిండీతిప్పలు లేక నీరసించి సొంతూరి సరిహద్దుల్లో ప్రాణాలు వదిలింది.

Updated Date - 2020-04-21T09:59:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising