ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సీఐఎస్ఎఫ్ లో 1.20 లక్షల ఉద్యోగాలు...

ABN, First Publish Date - 2020-02-22T00:37:45+05:30

పారామిలిటరీ ఫోర్స్... దాదాపు 1.2 లక్షల రిటైర్డ్ డిఫెన్స్, మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది. హోంశాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ఈ సిబ్బందిని నియమించడానికి ఏర్పట్లు చేసింది. ఐదేళ్ల కోసం ఈ నియామకాలను చేపడతారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : పారామిలిటరీ ఫోర్స్... దాదాపు 1.2 లక్షల రిటైర్డ్ డిఫెన్స్, మాజీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్) సిబ్బందిని నియమించాలని యోచిస్తోంది. హోంశాఖ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సిఐఎస్ఎఫ్) ఈ సిబ్బందిని నియమించడానికి ఏర్పట్లు చేసింది. ఐదేళ్ల కోసం ఈ నియామకాలను చేపడతారు. 

ఇందుకు సంబంధించి... సిఐఎస్ఎఫ్ డిజి అధ్యక్షతన కిందటి సంవత్సరం నవంబరు 18 న వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకున్నారు. పోస్టుల సీలింగ్ పరిమితిని 1,80,000 నుండి 2,15,000 లకు పెంచే ప్రతిపాదనతో పాటు 4 రిజర్వ్ బెటాలియన్లను కిందటి సంవత్సరం మే 27 న కేంద్రానికి అందించారు. అయితే    సీలింగ్ పరిమితిని 1,80,000 నుండి 3,00,000 పోస్టులకు పెంచే ప్రతిపాదనను తిరిగి నివేదించాలని DG కార్యాలయం జారీ చేసిన సీఐఎస్‌ఎఫ్ లేఖలో ఎంహెచ్‌ఏ పేర్కొంది.


Updated Date - 2020-02-22T00:37:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising