ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యూపీలో రానురానూ పెరుగుతున్న కరోనా కేసులు.. కొత్తగా..

ABN, First Publish Date - 2020-07-08T21:58:20+05:30

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పడుతుంటే.. మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది. యూపీలో తొలుత తక్కువ కేసులు నమోదయినప్పటికీ ఇటీవల కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్‌లో గత 24 గంటల్లో 1,196 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర ప్రిన్సిపల్ హెల్త్ సెక్రటరీ అమిత్ మోహన్ ప్రసాద్ వెల్లడించారు.


యూపీలో కరోనా మరణాల సంఖ్య 845. ఇప్పటివరకూ 20,331 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు అమిత్ మోహన్ ప్రకటించారు. యూపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 29,968కి చేరింది. ఉత్తరప్రదేశ్‌లో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 9,980.

Updated Date - 2020-07-08T21:58:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising