ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనాపై ఆన్‌లైన్‌లో తప్పుడు వార్తలు షేర్ చేసిన 113 మందిపై ఎఫ్‌ఐఆర్

ABN, First Publish Date - 2020-04-08T04:26:59+05:30

కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు షేర్ చేసిన 113 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌లకు సంబంధించి సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు షేర్ చేసిన 113 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్ పోలీసులు తెలిపారు. ‘కరోనాకు సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు, కులాలను దూషిస్తూ పోస్టులు పెట్టినందుకుగానూ 113 మందిపై మహారాష్ట్ర సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేశార’ని రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 


ఇదిలా ఉంటే కోవిడ్-19కు సంబంధించి ట్విటర్‌లో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్న 100 మందిపై సైబర్ క్రైం పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఏప్రిల్ 6న వెల్లడించారు.

Updated Date - 2020-04-08T04:26:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising