ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుజ్జమ్మగా స్పానిష్‌ ఫ్లూను జయించి..

ABN, First Publish Date - 2020-04-26T05:50:45+05:30

మృత్యువుకు ఆమెంటే వణుకేమో! స్పెయిన్‌కు చెందిన ఆనా డేల్‌ వెల్లే 1913 అక్టోబరులో జన్మించింది. వందేళ్ల క్రితం 1918-1920 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 5కోట్ల మందిని పొట్టనబెట్టుకున్న స్పానిష్‌ ఫ్లూ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • తాతమ్మగా కరోనా అంతుచూసి.. 
  • స్పెయిన్‌కు చెందిన 107 ఏళ్ల వృద్ధురాలి గాథ

మాడ్రిడ్‌, ఏప్రిల్‌ 25: మృత్యువుకు ఆమెంటే వణుకేమో! స్పెయిన్‌కు చెందిన ఆనా డేల్‌ వెల్లే 1913 అక్టోబరులో జన్మించింది. వందేళ్ల క్రితం 1918-1920 మధ్య ప్రపంచ వ్యాప్తంగా 5కోట్ల మందిని పొట్టనబెట్టుకున్న స్పానిష్‌ ఫ్లూ బారినపడి కోలుకున్న ఆమెకు అప్పుడు ఆరేళ్లు. ఇప్పుడు 107ఏళ్ల వయసులో కరోనా వైర్‌సకు గురై ఆ మహమ్మారి నుంచి బయటపడింది. వృద్ధులకు ఈ వైరస్‌ మరింత ప్రమాదకరం అన్న నిపుణుల హెచ్చరికలను సవాలు చేస్తున్నట్లుగా ఓ రెండు ఆస్పత్రుల్లో చికిత్స పొంది మహమ్మారి నుంచి పూర్తిగా కోలుకుంది. కరోనాను జయించిన అత్యధిక వయస్కురాలు నువ్వే తాతమ్మా అంటూ ఆనందబాష్పాల మధ్య మనుమలు, మనుమరాళ్లు చెబుతుంటే బోసినవ్వులు చిందించింది!! 


Updated Date - 2020-04-26T05:50:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising