ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నుంచి కోలుకున్న 106 ఏళ్ల వృద్ధుడు

ABN, First Publish Date - 2020-07-08T23:38:53+05:30

కాగా దేశంలో కరోనా నానాటికీ తీవ్ర స్థాయికి చేరుతోంది. కొద్ది రోజులుగా రోజుకు 20 వేలకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీకి చెందిన ముక్తార్ అహ్మద్ అనే 106 ఏళ్ల వృద్ధుడు (కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం) కోవిడ్-19 నుంచి కోలుకున్నారు. ముక్తార్‌కు మరో అనుభవం కూడా ఉంది. 1918లో విజృభించిన స్పానిష్ ఫ్లూ సమయంలో ముక్తార్ అహ్మద్ వయసు నాలుగేళ్లు. స్పానిష్ ఫ్లూని ఎదుర్కొని ఇప్పుడు కోవిడ్-19ను జయించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘నేను బతుకుతానని ఊహించలేదు. కానీ నిర్ణీతమైన చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నాను. నా జీవితంలో ఇంతటి మహమ్మారిని ఎప్పుడూ చూడలేదు’’ అని అన్నారు.


కాగా దేశంలో కరోనా నానాటికీ తీవ్ర స్థాయికి చేరుతోంది. కొద్ది రోజులుగా రోజుకు 20 వేలకు పైగానే కేసులు నమోదు అవుతున్నాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షలకు దాటి పోయింది. మరణాల సంఖ్య 20 వేలు దాటిపోయింది.

Updated Date - 2020-07-08T23:38:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising