ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 అంకెల మొబైల్‌ నెంబర్లే : ట్రాయ్‌

ABN, First Publish Date - 2020-06-01T06:28:35+05:30

పది అంకెల మొబైల్‌ నెంబర్ల స్థానంలో 11 అంకెల మొబైల్‌ నెంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని తాము సూచించలేదని టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదివారం స్పష్టం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 31: పది అంకెల మొబైల్‌ నెంబర్ల స్థానంలో 11 అంకెల మొబైల్‌ నెంబర్లను అందుబాటులోకి తీసుకురావాలని తాము సూచించలేదని టెలికాం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఆదివారం స్పష్టం చేసింది. ల్యాండ్‌లైన్ల నుంచి మొబైల్‌ నెంబర్లకు ఫోన్‌ చేస్తున్నప్పుడు ముందు సున్నాను జతచేయాలని మాత్రమే సూచించినట్టు వెల్లడించింది. దేశంలో మొబైల్‌ సర్వీసులకు సంబంధించి 10 అంకెల నెంబర్‌ విధానమే కొనసాగుతుందని తెలిపింది.  


Updated Date - 2020-06-01T06:28:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising