ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని నివాస సముదాయంలో 10 భవనాలు

ABN, First Publish Date - 2020-12-19T07:03:00+05:30

సెంట్రల్‌ విస్టా పునర్‌ నిర్మాణానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రకారం.. ప్రధాన మంత్రి నూతన నివాస సముదాయం 15

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, డిసెంబరు 18: సెంట్రల్‌ విస్టా పునర్‌ నిర్మాణానికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వ తాజా ప్రతిపాదన ప్రకారం.. ప్రధాన మంత్రి నూతన నివాస సముదాయం 15 ఎకరాల విస్తీర్ణంలో ఉండనుంది. ఇందులో గరిష్ఠంగా 12 మీటర్ల ఎత్తుతో 10 నాలుగంతస్తుల భవనాలు ఉండనున్నాయి. ప్రత్యేక రక్షణ దళానికి 2.5 ఎకరాల స్థలంలో భవనాన్ని నిర్మించనున్నారు. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టులో నూతన ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌ కూడా ఉంది. దీన్ని 15 ఎకరాల స్థలంలో నిర్మిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్‌క్లేవ్‌లో 32 భవనాలుండనున్నాయి. ఈ మేరకు పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నిపుణుల కమిటీకి సమర్పించిన తాజా ప్రతిపాదనలో సీపీడబ్ల్యూడీ ఈ వివరాలు తెలియజేసింది. సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టును అమలు చేస్తున్న సీపీడ బ్ల్యూడీ అంచనా వ్యయాన్ని రూ.11,794 కోట్ల నుంచి రూ.13,450 కోట్లకు పెంచింది. 

Updated Date - 2020-12-19T07:03:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising