Vrushikam horoscope weekly star 25/10/2020
ABN, First Publish Date - 2020-10-24T21:03:23+05:30
Vrushikam horoscope weekly star 25/10/2020
విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుం టారు. ఖర్చులు అదుపులో ఉండవు. చేబదుళ్లు, రుణాలు స్వీకరిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆప్తులను కలుసుకుంటారు. మీ ఆహ్వా నం అందుకుంటారు. బంధుత్వాలు బలపడతాయి. పిల్లల చదువులపై మరింత శ్రద్థ అవసరం. కనిపిం చకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.
Updated Date - 2020-10-24T21:03:23+05:30 IST