Vrushikam horoscope daily 13/03/2020
ABN, First Publish Date - 2020-03-13T10:18:37+05:30
Vrushikam horoscope daily 13/03/2020
సంతానం విషయంలో శుభపరిణామాలు సంభవం. విద్యాసంస్థల్లో ప్రవేశానికి అనుకూల సమయం. విద్య, వినోదం, ప్రకటనలు, సృజనాత్మక రంగాల వారు కొత్త ప్రాజెక్టులు నేటికి వాయిదా వేయండి. ప్రేమలు బెడిసికొట్టే అవకాశం ఉంది.
Updated Date - 2020-03-13T10:18:37+05:30 IST