Vrushabam horoscope weekly star 26/07/2020
ABN, First Publish Date - 2020-07-27T22:48:12+05:30
Vrushabam horoscope weekly star 26/07/2020
కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు అధికం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. అను కూలతలు అంతంత మాత్రయే. శనివారం నాడు పనులు సాగవు. పరిచయస్తుల రాక ఇబ్బంది కలిగి స్తుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. ముఖ్యుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సోదరులతో సంప్రదింపులను జరుపు తారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది.
Updated Date - 2020-07-27T22:48:12+05:30 IST