Thula horoscope weekly star 31/05/2020
ABN, First Publish Date - 2020-06-01T17:57:46+05:30
Thula horoscope weekly star 31/05/2020
చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: ప్రతికూలతలు తొలుగుతాయి. మీ వైఖరిలో మార్పు వస్తుంది. తప్పిదాలను సరి దిద్దుకుంటారు. రావలసిన డబ్బు అందుతుంది. ఖర్చులు అధికం. బుధ, గురువారాల్లో పనులు సాగవు. నగదు, పత్రాలు జాగ్రత్త. పరిచయాలు బలపడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పిల్లల చదువులపై దృష్టి పెడతారు. మానసికంగా కుదుటపడతారు. ఆత్మీయులను కలుసుకుంటారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది.
Updated Date - 2020-06-01T17:57:46+05:30 IST