Thula horoscope daily 08/02/2020
ABN, First Publish Date - 2020-02-08T09:53:55+05:30
Thula horoscope daily 08/02/2020
పెట్టుబడులు, పొదుపు పథకాలపై ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. చిన్నారులు, ప్రియతముల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆర్థికపరమైన సమావేశాలు సత్ఫలితాలనిస్తాయి. బృందకార్యక్రమాలు ఉల్లాసం కలిగిస్తాయి. సంకల్పం ఫలిస్తుంది.
Updated Date - 2020-02-08T09:53:55+05:30 IST