ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Simha horoscope weekly star 27/07/2020

ABN, First Publish Date - 2020-07-27T22:46:15+05:30

Simha horoscope weekly star 27/07/2020

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: అప్రమత్తంగా వ్యవహరించాలి. మీ కష్టం మరొకరికి లాభిస్తుంది. యత్నాలు విరమించుకోవద్దు, ఖర్చులు అంచనాలను మించు తాయి. కొంతమొత్తం ధనం అందుతుంది. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. గురు, శుక్రవారాలో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. సన్నిహితుల కలయిక ఉపశమనం కలిగిస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. వేడుకలకు హాజరవుతారు.

Updated Date - 2020-07-27T22:46:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising