ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Simha horoscope weekly star 13/12/2020

ABN, First Publish Date - 2020-12-15T19:15:45+05:30

Simha horoscope weekly star 13/12/2020

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ఈ వారం అనుకూల సమయం. సంప్రదింపులు కొలిక్కి వస్తాయి. చాకచక్యంగా వ్యవ హరిస్తారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. ధనలాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. విలువైన వస్తువులు జాగ్రత్త. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బాధ్యతలు అప్పగించవద్దు. ప్రకటనలు, సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి.

Updated Date - 2020-12-15T19:15:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising