ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచ్చబొల్లారంలో రీకౌంటింగ్‌ చేయాలి

ABN, First Publish Date - 2020-12-06T08:19:49+05:30

మచ్చబొల్లారం డివిజన్‌ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రతి రౌండ్‌లోనూ తాను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికన్నా ముందున్నప్పటికీ చివరకు 37 ఓట్లు తక్కువ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైకోర్టును ఆశ్రయిస్తానన్న బీజేపీ అభ్యర్థి సర్వే నరేష్‌ 

అల్వాల్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మచ్చబొల్లారం డివిజన్‌ ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రతి రౌండ్‌లోనూ తాను టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికన్నా ముందున్నప్పటికీ చివరకు 37 ఓట్లు తక్కువ వచ్చాయని అధికారులు ప్రకటించడం అనుమానాస్పదంగా ఉందని బీజేపీ అభ్యర్థి సర్వే నరేష్‌ శనివారం విలేకరులకు తెలిపారు. ఈ ఫలితాల్లో అవకతవకలపై తాను హైకోర్టును ఆశ్రయిస్తున్నానన్నారు.


అధికారులు కుమ్మక్కై తన విజయాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. అనంతరం ఎలక్షన్‌ కౌంటింగ్‌లో జరిగిన అవకతవకలపై బీజేపీ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు.  


Updated Date - 2020-12-06T08:19:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising