ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది: ఎమ్మెల్సీ కవిత

ABN, First Publish Date - 2020-12-01T18:16:07+05:30

జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కవిత కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్ నగర అభివృద్దిని చూసి.. ఆలోచించి ఓటు వేయాలన్నారు. పోలింగ్ శాతం తగ్గిందన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా.. పోలింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉందని, పోలింగ్ బూత్‌లు పెరిగాయని కవిత అన్నారు. చలిగా ఉందని కొందరు బయటకు వచ్చినట్లు లేదని, కోవిడ్ నేపథ్యంలో కొంత పోలింగ్ శాతం తగ్గినప్పటికీ.. మధ్యాహ్నం నుంచి పోలింగ్ శాతం పెరుగుతుందని, గతం కంటే ఎక్కువ పోలింగ్‌ శాతం నమోదవుతుందని కవిత అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-12-01T18:16:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising