Midhunam horoscope weekly star 26/07/2020
ABN, First Publish Date - 2020-07-27T22:48:12+05:30
Midhunam horoscope weekly star 26/07/2020
మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ఔన్నత్యాన్ని చాటుకుంటారు. మీ వాక్కు ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపకాలు అధికమవుతాయి. ఆది, సోమవారాల్లో ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరి స్తారు. పరిచయాలు బలపడతాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ప్రారంభోత్సవాలకు అనుకూలం. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందు తుంది. పిల్లల కదలికలపై దృష్టి పెట్టండి.
Updated Date - 2020-07-27T22:48:12+05:30 IST