Mesham horoscope weekly star 13/12/2020
ABN, First Publish Date - 2020-12-15T19:15:45+05:30
Mesham horoscope weekly star 13/12/2020
అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: కార్యసిద్థికి పట్టుదల ప్రధానం. ఓర్పుతో యత్నాలు సాగించండి. పనులు సాగక విసుగు చెందుతారు. ప్రముఖులను కలిసినా ప్రయో జనం ఉండదు. ఖర్చులు సామాన్యం. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇంటి విషయాలు ఏకరవు పెట్టొద్దు. వివాహ యత్నాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వాస్తు దోష నివారణ చర్యలు చేపడతారు. ఆధ్యాత్మికత వైపు దృష్టి మళ్లుతుంది. పత్రాలు అందుకుంటారు.
Updated Date - 2020-12-15T19:15:45+05:30 IST