Kumbam horoscope weekly star 29/11/2020
ABN, First Publish Date - 2020-12-01T19:19:35+05:30
Kumbam horoscope weekly star 29/11/2020
ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సముచిత నిర్ణయాలు తీసుకుం టారు. ఆదాయం బాగుంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఫోన్ సందేశాలను విశ్వసించవద్దు. ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి. సన్నిహితులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బంధుత్వాలు బలపడతాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.
Updated Date - 2020-12-01T19:19:35+05:30 IST